సంపూర్నేష్‌ బాబు సినిమా కంటే ‘ఆఫీసర్‌’కే తక్కువ!     2018-06-03   01:18:42  IST  Raghu V

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమా కలెక్షన్స్‌ మొదటి మూడు రోజులు భారీ ఎత్తున ఉంటున్న విషయం మనం గమనించవచ్చు. కేవలం మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భారీ ఎత్తున థియేట్లలో విడుదల చేస్తున్నారు. చిన్న హీరో సినిమా అయినా కూడా మొదటి రోజు సునాయాసంగా కోటి రూపాయల షేర్‌ను రాబడుతుంది. కాని ఆఫీసర్‌ సినిమా మాత్రం మరీ దారుణంగా వసూళ్లు సాధిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం 47 లక్షల షేర్‌ను వసూళ్లు చేయడంతో అక్కినేని ఫ్యాన్స్‌ మొహం ఎత్తుకోలేక పోతున్నారు.