కళ్యాణ్ రామ్,తమన్నా రొమాంటిక్ ఎంటర్టైనర్ నా నువ్వే హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్     2018-06-13   22:51:59  IST  Raghu V

Movie Title (చిత్రం): నా నువ్వే
Cast & Crew:

నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా
దర్శకత్వం: జయేంద్ర పంచపకేశన్
సంగీతం: శ‌ర‌త్
నిర్మాత: కిరణ్ ముప్పవరపు , విజయకుమార్ వట్టికూత్

Story:

వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్న ఆర్జే మీరా (తమన్నా) ను పరిచయం చేస్తూ “నా నువ్వే” సినిమా మొదలవుతుంది. తన గతాన్ని చెప్తూ వరుణ్ (కళ్యాణ్) ను పరిచయం చేస్తుంది మీరా. కళ్యాణ్ వర్క్ వీసా రావడం వల్ల అమెరికా కి వెళ్ళిపోతాడు. వరుణ్ ని తన లక్కీ అనుకుంటుంది మీరా. మనకి రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది అని నమ్ముతుంది మీరా. కానీ వరుణ్ దానికి అంగీకరించాడు. ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ ముగిసిపోతుంది. తన లవర్ ని మళ్లీ కలుసుకోవడం కోసం మీరా ఆ ప్రోగ్రాం పెడుతుంది. చివరికి ఇద్దరు కలిసారా లేదా.? అసలు ఛాలెంజ్ ఏంటి? అనేవి తెలియాలి అంటే “నా నువ్వే” సినిమా చూడాల్సిందే!