అంబానీ కొడుకు పెళ్లి శుభలేఖ ఎన్ని లక్షల్లో తెలుసా.? ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు.!  

స‌ద‌రు పెళ్లి కార్డును బంగారంతో చేయిస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్రమంలో దాని ఖ‌రీదుతో ఏకంగా ఓ ఐఫోన్ 10 ఫోన్‌నే కొన‌వ‌చ్చ‌ని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ పెళ్లి కార్డు ఖ‌రీదు వార్త నిజ‌మో కాదో తెలియ‌దు కానీ… ఇప్పుడీ వార్త మాత్రం బాగా వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా డ‌బ్బున్న వాళ్ల‌కు ఇవ‌న్నీ మామూలే క‌దా..! వారు ఖరీదైన శుభ‌లేఖలు ఏంటి.. అవ‌స‌రం అనుకుంటే అంతకు మించిన ప‌నులే చేయ‌గ‌ల‌రు. గాలిలో వివాహం చేసుకోగ‌ల‌రు. ఖ‌రీదైన భోజ‌నం పెట్ట‌గ‌ల‌రు. అవ‌న్నీ సామాన్యుల‌కు ఎలా వీలువుతాయి చెప్పండి..!