సినిమాలు ఫ్లాప్ అయినా..హీరోయిన్ మాత్రం హాట్.! ఫేస్బుక్ లో పెట్టిన ఈ ఫోటో చూస్తే.!    2018-06-07   00:17:02  IST 

‘మనసుకు నచ్చింది’ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయిన అమైరా మరో సినిమా ‘రాజుగాడు’ కూడా గత వారంలో విడుదల అయ్యింది. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ నటికి తెలుగులో రెండు సినిమాలు ప్లాప్ గానే మిగిలాయి.

ఇలా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ రెండు ఫ్లాప్స్‌ను చవిచూసినా, అమైరా మాత్రం ఏ మాత్రం నిరుత్సాహ పడలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ అక్కడ అందాలు ఆరబోస్తోంది. హాట్ ఫొటోస్‌తో అదరగొట్టేస్తోంది.

తాజాగా ఈ హీరోయిన్ ఇలా చిట్టిపొట్టి దుస్తుల్లో తన అందాలను ప్రదర్శించింది. ఈత కొలను పక్కన ఇలా పోజు ఇచ్చి టెంపరేచర్ పెంచేస్తోంది అమైరా. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా.. ఈ అందాలను చూస్తే మాత్రం సరికొత్త అవకాశాలు వచ్చి అమైరాను వరించడం ఖాయం!