అసలు విషయం బయటపెట్టిన మోత్కుపల్లి  

కేంద్రం దెబ్బతో షాక్ తిన్న మొత్కుపల్లి షాకింగ్ విషయాలు చెప్పారు. పాపం తానూ గవర్నర్ అవుతారని కొండంత ఆసలు పెట్టుకున్న ఆయన ఆశలకి బీజేపి మొండి చెయ్యి చూపింది. దసరా సందర్భంగా కేంద్రం ఐదు రాష్ట్రాలకు , ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించింది. వారిలో తాను ఉంటానని భావించిన మోత్కుపల్లి కి నిరాశే ఎదురైంది. దాంతో ఆయన మాట్లాడిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.