ఉదయం లేవగానే అంగం గట్టిబడి ఉంటుందా.? దానికి కారణం ఇదే..!

శృంగార‌మ‌నేది ఇద్ద‌రు దంప‌తుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యం. దంప‌తులిద్ద‌రూ అందులో పోటీ ప‌డితేనే వారు జీవితంలో అన్ని విష‌యాల్లోనూ స‌మ ఉజ్జీలుగా ఉంటారు. అయితే ఆ క్రియ‌లో పాల్గొనాలంటే స్త్రీ, పురుషులిద్ద‌రూ పూర్తి స్థాయిలో అందుకు ఉద్యుక్తులై ఉండాలి. మ‌న‌స్సులోకి ఎలాంటి ఆలోచ‌న‌ల‌ను రానీయ‌కుండా నిర్మ‌లంగా ఉండాలి. అప్పుడే శృంగార క్రియ‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. ఈ క్ర‌మంలో శృంగార క్రియ జ‌రిగేట‌ప్పుడు స్త్రీ మాట అటుంచితే పురుషునికి అంగం స్తంభించ‌డం చాలా ముఖ్యం. అప్పుడే ర‌తి క్రియ బాగా సాగుతుంది.

కానీ నేటి త‌రుణంలో చాలా మంది పురుషులు అంగ స్తంభ‌న స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే చాలా మందికి అస‌లు స‌మ‌యంలో స్తంభించ‌డం లేద‌ట‌. రాత్రి పూట, లేదంటే ఉద‌యాన్నే… ఇలాంటి స‌మయాల్లో ర‌తి క్రీడ చేయ‌కున్నా అంగం స్తంభిస్తుంద‌ట‌. అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతుందో డాక్ట‌ర్ తొబియాస్ కోహ్ల‌ర్ అనే వైద్యుడు వివ‌రిస్తున్నాడు.