మోడికే చెమటలు పట్టిస్తున్న ముగ్గురు కుర్రాళ్ళు     2017-10-16   02:03:22  IST  Bhanu C

Modi Fear With This Reason

మోడికి ఏమిటి చుక్కలు చూపించడం ఏమిటి అనుకుంటున్నారా..అవును మోడికే సొంత రాష్ట్రంలో ముగ్గురు కుర్రాళ్ళు చుక్కలు చుపిస్తున్నారట..మాములుగా అయితే అధికార పక్షానికి..ప్రతిపక్షానికి పోసగదు..కానీ మోడికి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఏకు మేకయ్యి కూర్చున్నారు.ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు..వీళ్ళ పని ఏమిటి ? వీళ్ళు ఏమి చేస్తారు అనేకదా డౌట్..విషయంలోకి వెళ్తే..