మహిళల వక్షోజాలు ఎందుకు జారిపోతాయో తెలుసా.? 4 ప్రధాన కారణాలు ఇవే..!     2018-06-05   23:50:33  IST  Raghu V

స్త్రీల‌కు వ‌క్షోజాలు అనేవి ఏ ఆకారంలో ఉన్నా, ఏ సైజ్‌లో ఉన్నా అవి బిగుతుగా ఉండాల‌నే కోరుకుంటారు. ఎవ‌రూ జారిపోయిన‌ట్టుగా ఉండాల‌ని ఆశించ‌రు. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌యినా కొంద‌రు స్త్రీల‌లో వ‌క్షోజాలు త్వ‌ర‌గా సాగిపోయిన‌ట్టు అయి అంద విహీనంగా క‌నిపిస్తుంటాయి. ఇది వారికే కాదు, చూసే వారికే ఇబ్బంది క‌రంగా ఉంటుంది. అయితే స్త్రీ వక్షోజాలు జరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూడండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.

డైటింగ్:

ప్రస్తుతం చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు. దీని కారణంగా ఉన్నట్లుండి బరువు తగ్గడం వలన బ్రెస్ట్ షేప్ లో మార్పు రావడం సహజమే. అలాగే ఉన్నట్లుండి కొందరు అమాంతంగా బరువు పెరగడం జరుగుతుంది. ఇది కూడా బ్రెస్ట్ సైజు మరియు బ్రెస్ట్ షేప్ పై ప్రభావాన్ని చూపుతుంది. అందుకని డైట్ ఫాలో అయ్యేటప్పుడు వక్షోజాల గురించి కూడా కేర్ తీసుకోవాలి.