ఆ ఇద్దరు లవర్స్ వాట్సాప్ లో ఎలా చాట్ చేసుకున్నారో తెలుసా.? చివరికి ట్విస్ట్ హైలైట్.!  

Boy– ఒయ్ బంగారం..
Girl– హ..చెప్పు రా……
Boy– ఏం చేస్తున్నావు..??
Girl– nthng రా..
Boy– పదా అలా బయటికి పోదాం..
Girl– నేను రాను poo రా..
Boy– icecream కావాలా ..?
Girl– కావాలి…
Boy– పోదామా మరీ.
Girl– ఛలో ఛలో పోదాం పదా.

Boy– hmm ఇలా నీ పక్కన నడుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది
రా….నాతో ఇలాగే lifelong ఉంటావా..!?
Girl- రే నువ్వు నా ప్రాణం రా..!!
ప్రాణం పోయినా నీ నీడలా నీ వెంటే వుంటా.
Boy– i love you రా…బంగారం.
Girl– i love you 2 రా..
Boy– i love you 3 bujji..
Girl- 4,5,6,7 100000000 లెక్కలేనన్ని సార్లు i love you రా..

Boy– నీ కన్న నాకే నీపై ఎక్కువ ప్రేమ ఉంది.
Girl– అవును. ఎందుకంటే..? నేనే- నువ్వు,నువ్వే-నేను కదా.!!రా. (ఇలా ఆనందంగా మాట్లాడుతూ,నడుస్తుండగా వెనుక నుండి car వేగంగా వస్తుండగా…అమ్మాయి తాన ప్రియుడు ను తప్పించపోయి తను car కింద పడుతుంది..(ఆ అబ్బాయి తన చేతితో పట్టుకొని ఏడుస్తూ hospital కి తీసుకెళ్తాడు.)
Girl– ఏడవకురా నాకు చేతులు లేపడం రావట్లేదు. నీ కనులు తుడవడానికి..i love you forever రా…
Boy– తను ఏడుస్తూ.. నీకు ఏం కాదురా..బంగారం.
Girl– నాకు ఏం కాదు బావా. నేను ఒక వేళ చనిపోయిన కాని,నీ వెంటే ఉంటాను బావా.నీ నీడనే నేను.
Boy– తన్నులు తింటావు రా…అలా అంటే.? కొట్టెస్తా నిన్ను.
Girl– నాకు ఇంతవరకు అమ్మ ఒడిలో పడుకొలేదు. అమ్మ ఒడి ఏలా వుంటుందో తెలీదు. నా అదృష్టం ఏంటంటే చివరి క్షణంలో అమ్మలా ప్రేమించే నీ ఒడిలో పడుకుంటే..అమ్మ ఒడిలో పడుకున్నట్లు ఉంది రా.
Boy- ఇదిగో hospital వచ్చింది నీకు ఏమి కాదురా… (5 hours తరువాత)ఆ అమ్మాయి బ్రతుకుతుంది…
Boy– ఎందుకు ఇలా చేసావే…పిచ్చిదానా. నా ప్రాణం కాపాడటానికి నీ ప్రాణం అడ్డు పెడుతావా పిచ్చి.
Girl– ప్రేమ అంటే పక్కన తిరగడం,ప్రాణం అని చెప్పడం కాదు రా. పక్కన వుండి తోడుగా వుంటే చాలు వారికోసం ప్రాణం అయినా ఇవ్వాలి అనిపించడం.
Boy– నిజమే…రా నీకే నాపై చాలా ప్రేమ ఉంది…
Girl– అయ్యో ఎంటి రా నీకు ఏడుపు set కాదు Monkey- konchem navvu ra…
Boy- i love you Bangaram…