లవర్ మూడాఫ్ లో ఉందని అతను ఏం చేసాడో తెలుసా.? చూస్తే మీరు ట్రై చేయాలనుకుంటారు!     2018-05-31   01:10:40  IST  Raghu V

లవర్స్‌ అన్నాక అప్పుడప్పుడు వారి మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో కొందరు అడ్జస్ట్‌ అవుతారు. మళ్లీ కలసి మెలసి ఉంటారు. కానీ కొందరు అలా అవలేరు. దూరంగా గడుపుతారు. అయితే అలా దూరమైన వారిలో అమ్మాయిల విషయానికి వస్తే వారితో అబ్బాయిలు చాలా కేర్‌ ఫుల్ గా ప్రవర్తించాల్సి ఉంటుంది. మళ్లీ తిరిగి అమ్మాయిలు హ్యాపీగా ఉండాలన్నా, యథావిధిగా వారి లవ్‌ కొనసాగాలన్నా అప్పుడు అబ్బాయిలు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేమిటంటే…

1. గిఫ్ట్‌లకు పడిపోని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. గర్ల్‌ ఫ్రెండ్ కు ఆమెకు సంబంధించిన అకేషన్‌ ఏమీ లేకపోయినా సరే గిఫ్ట్‌లను కొనివ్వండి. దీంతో వారు హ్యాపీగా ఫీలై అబ్బాయిలను ఎక్కువగా లవ్ చేస్తారు.

2. గర్ల్‌ ఫ్రెండ్‌ను ఆమె ఫ్రెండ్స్‌ ముందు గొప్పగా చేసి చెప్పాలి. ఆమెను వారి ఎదుట ముందు వరుసలో ఉంచాలి. ఆమె అంటే మీకు ఎంత ఇష్టమో ఆమె ఫ్రెండ్స్‌ ముందు చెప్పాలి. దీంతో అమ్మాయిలు సంతోషంగా ఫీలవుతారు.