ధూమపానం మానాలంటే ఈ ఆకు ర‌సం చాలు

క్యాబేజీ కి ఒక పేరు ఉంది పోషకాల గని అంటారు. నిజమే క్యాబెజిలో సమృద్దిగా పోషక విలువలు ఉన్నాయ్. ఇది క్యాన్సర్ రాకుండా కాపాడటంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది అని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు.

క్యాబేజీ ఆకుల రసం తాగినా లేక ఆకులని నమిలినా దగ్గు తగ్గిపోతుంది.ఒక వేల అలా రసాన్ని తాగలేని వారు చెక్కర కానీ ,కొంచం తేనే కాని కలుపుకుని తాగితే సరిపోతుంది. ప్రతీ రోజు సిగరెట్స్ తాగే వాళ్ళు అనేక జబ్బులకి లోనవుతారు కావున క్యాబేజీ తినడం వల్ల సిగరెట్స్ త్రాగితే వచ్చే జబ్బులని నియంత్రింత వచ్చు.అంతేకాదు సిగరెట్స్ త్రాగడం క్రమేపి తగ్గిపోతుంది.