వెంకటేశ్వర స్వామిని వడ్డికాసులవాడు అని అంటారు....ఎందుకో తెలుసా?     2018-05-09   02:58:03  IST  Raghu V

తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలో ఉన్న అని దేవాలయాలలో కెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలలో రెండో స్థానంలో ఉంది. ఏడుకొండల వాన్ని దర్శనం చేసుకుంటే పాపాలు,కష్టాలు,సమస్యలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. ప్రతి రోజు భక్తులు లక్షల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే బ్రహ్మోత్సవాలు,పర్వ దినాల్లో అయితే వచ్చే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అంతేకాక ఆయనకు ప్రతి రోజు ఆదాయం కోట్లలో వస్తుంది. వెంకటేశ్వర స్వామిని భక్తులు ఆప‌ద‌మొక్కుల వాడ‌ని, వ‌డ్డీ కాసుల వాడ‌ని పిలుస్తూ ఉంటారు. కోరిన కోర్కెలను తీర్చి, ఆప‌ద‌ల నుంచి గ‌ట్టెక్కించి, అంతా మంచి జరిగేలా చేస్తారు కాబట్టి ఆప‌ద‌మొక్కుల వాడ‌ని పిలుస్తారు. అయితే మరి వ‌డ్డీ కాసుల వాడ‌ని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.