లంకె బిందెల పేరుతో...బాలింతపై బాబా అత్యాచారం.     2018-06-07   00:13:47  IST  Raghu V

మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి వాటిని తీస్తే మీరు కోటీశ్వరులు అవుతారు మీకు ఇంకా తిరుగు ఉండదు అంటూ ఒక బాబా జనాలని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు ఇలాంటి మోసపూరిత సంఘటనలు ఎక్కడ జరిగినా సరే ఎన్నో ఘటనలు బయటపడుతున్నా సరే మోసపోయీ వాళ్ళు ఇంకా ఎక్కువగాన అవుతున్నారు ఖమ్మం లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది…వివరాలలోకి వెళ్తే.

ఇంట్లో లంకె బిందెలున్నాయని..అయితే వాటిని తీయాలంటే పూజలు చేయాలని, అందుకు ఖర్చవుతుందని నమ్మించాడు ఓ బాబా అయితే అతడు అందుకు గాను 40 వేల రూపాయలు ముందుగానే తీసుకున్నాడు..ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగింది…అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అ.ఉన్నదంతా గుల్ల చేసి చివరికి ఆ ఇంటి యజమాని భార్య ని కూడా అత్యాచారం చేసేశాడు..