కార్తీక మాసంలో దీపం వెలిగించటం వలన కలిగే అద్భుతాలు తెలిస్తే రోజు వెలిగిస్తారు

దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్పుతున్నారు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలు ఉన్నాయి. కార్తీక మాసంలో నదీ స్నానము,దీపం వెలిగించటం,ఉపవాసాలు,వనభోజనాలు ముఖ్యమైనవి. కార్తీక మాసంలో దీపం వెలిగించటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

,