మగవారి $ex స్టామినా పెంచే జ్యూసులు ఇవి

మగవారి $ex ని ఎంత లేట్ గా ముగిస్తే అంతగా సంతృప్తి చెందుతారు అమ్మాయిలు. అందుకే లాంగ్ లాస్టింగ్ హస్బండ్ దొరికితే చాలు ఈ జీవితానికి అని అభిప్రాయపడతారు మగువలు. కేవలం తమ భావప్రాప్తితోనే సరిపెట్టకుండా, తమ భాగస్వామికి కూడా భాగప్రాప్తి కలిగేంతవరకు కష్టపడితేనే అది మగతనం. మరి $ex స్టామినాని పెంచేసే ఆ జ్యూసులేంటో చూద్దామా!

* దానిమ్మరసం $ex జీవితానికి దొరికిన గొప్ప వరం అని చెబుతుంటారు సెక్సాలాజిస్టులు. ఎందుకంటే దానిమ్మ జననాంగాలకి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. బలాన్నిస్తుంది.

* శోభనం రాత్రి వధువు పాల గ్లాసుతో ఊరికే రాదు కదా. దానికి వెనుక శరీరానికి బలానిచ్చే బలమైన కారణం ఉంది. పాలులో ఉండే కాల్షియం వలన ఎముకలు బలంగా తయారయ్యి, ఎక్కువసేపు పడక మీద కష్టపడవచ్చు.

* అరిటిపండు జ్యూసులో తేనే కలుపుకోని తాగితే, అది $ex హార్మోన్ల విడుదలకి సహకరిస్తుంది. దాంతో శృంగారజీవితం మరింత ఆనందమయమవుతుంది.

* బీట్ రూట్ లో ఉండే బోరోన్ అనే పదార్థం $ex హార్మోనులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో మగవారిలో, ఇటు కామోద్రేకం, బలం .. రెండూ పెరిగిపోతాయి. ఇది రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి, అంగస్తంభన సమస్యలు కూడా ఉండవు.

* కలబంద రసంలో ఉండే విటమిన్స్, న్యూట్రింట్స్ కూడా బలాన్నిస్తాయి. కాబట్టి $ex కి ముందర దీన్ని సేవించడం కూడా ఉపయోగపడే విషయమే.

* మినరల్స్, న్యూట్రింట్స్, విటమిన్స్, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా దొరికే ఫలం అవకాడో. దీన్ని జ్యూస్ చేసుకోని తాగితే చాలా శక్తి వస్తుంది. అలాగే సెక్సవల్ మూడ్ కూడా వస్తుంది. ఈ జ్యుస్ ముఖ్యంగా మహిళలకి ఈజీగా కామోద్రేకం తెప్పించగలదని పరిశోధనలు చెబుతున్నాయి.