జేడీ పొలిటికల్ ఎంట్రీ షురూ..ఏ పార్టీలోకో తెలిస్తే షాక్ అవుతారు     2018-05-14   01:20:08  IST  Bhanu C

గత కొంతకాలంగా సీబీఐ మాజీ జేడీ పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల రూమర్స్ వచ్చాయి..జేడీ కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది లేదు లేదు జేడీ పార్టీ పెట్టారు ఉద్యమ నాయకుడుగా ఉంటారని మరో కొంతమంది..అసలు జేడీ వెనుక ఉంది నడిపించేది బీజేపి అంటూ మరొకొందరు ఇలా ఒకరికొకరు పొంతనలేని వ్యాఖ్యలు ఏవో చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారుఅ అయితే జేడీ మాత్రం ముందు నుంచీ తాను ఏ పార్టీలోకి వెళ్ళాలని అనుకోవడం లేదని అయితే భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తానని ఎప్పటి కప్పుడు చెప్తున్నారు జేడీ..

రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో తన పర్యటన ఉంటుదని బడుగు బలహీన వర్గాలని కలుస్తూ వారి భాదల పై వాటి పరిష్కారాలపై ఒక నిర్ణయానికి వస్తానని అయితే రెండు నెలలో తన భవిష్యత్తు ప్రణాళిక మీడియా సాక్షిగా తెలుపుతానని నిన్న జేడీ ఒక కార్యక్రమంలో తెలిపారు..అయితే ఈ క్రమంలోనే జేడీ మధ్య మధ్యలో ప్రత్యేక హోదా పై కీలక ప్రకటనలు కూడా చేశారు..హోదా అంశం అనేది కేంద్రం ఇచ్చి తీరాల్సిన అంశం అది ఏపీ హక్కు ఒక వేళ కేంద్రం ఇవ్వని పక్షంలో పోరాటానికి అయినా సరే సిద్దం అని ప్రకటించారు..అయితే