చంద్రబాబు కి షాక్ ఇచ్చిన పవన్ ట్వీట్  

పవన్ మళ్ళీ ట్వీట్ చేశాడు..ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో బరిలోకి దిగుతాము అనే విషయంలో.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టతనిచ్చారు. తమకు బలం ఉన్న నియోజక వర్గాల్లోనే బరిలో దిగుతామని చెప్పారు. జనసేన పార్టీ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి పవన్‌ ప్రకటన చేశారు. మన బలం 175 ఉంటే 175 స్థానాలకే పోటీ చేద్దామని., బలం ఎంతుంటే అంత., తెలంగాణ సహా అన్ని చోట్ల పోటీ చేద్దామని., బలం ఎంతో అంతే చేద్దామని చెప్పారు.మరి పొత్తు ఎవరితో ఉంటుంది..ఎలా ఉండబోతుంది ..అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు.