ఒకప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేసింది , ఇప్పుడు ఏకంగా మంత్రి అయింది.. ఆమె ఎవరో చూడండి..  

సినీ జీవితం

రాజకీయాల్లోకి రాకముందు జయమాలి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో స్టార్ హీరోలు రాజ్ కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అంబరీష్‌లతో కలిసి నటించింది. శకర్ గురు, గిరి కన్య లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించి మెప్పించారు. 1974 నుండి 2018 వరకూ పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. అనంతరం తెలుగులో రాక్షసుడు మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ‘నీ మీద నాకు ఇదయ్యో…’స్టెప్పులేశారు..ఈ సాంగ్ ఇప్పటికే ఎంతో ప్రాచుర్యంలో ఉంది.