Italian Model promises to give 19 Million men Blowjob

ఇప్పటికి నాలుగు వందల మందికిపైగా పురుషులకి ఓరల్ సెక్స్ ఇచ్చిందట ఈ మోడల్. ఇక్కడ కామెడి ఏంటంటే, ఈ మోడల్ కి లేని బిడియం, ఒక్కోసారి కొందరు మగవారికి ఉంటోందట. ఈ విషయాన్ని ఆవిడే చెబుతోంది. “ఈమధ్య ఒక అబ్బాయి అంగం అసలు గట్టిపడలేదు. పైగా అతను ప్యాంట్ విప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు” అని చెప్పుకొచ్చింది. మరి ఇంతమందికి ఓరల్ సెక్స్ ఇస్తోంది కదా, తన ఆరోగ్యం ఎలా ఉంది అని మీరు అనుమానపడొచ్చు. అరోగ్యం బాగానే ఉంది కాని, నోటికి పని చెప్పి చెప్పి దవడ నొప్పిగా ఉందట. అయినా, వెనకడుగు వేయట్లేదు ఈ 27 ఏళ్ళ చిన్నది. ఏమిటో ఈ మొండితనం.