Italian Model promises to give 19 Million men Blowjob

ఇటలీ రాజకీయాలు మనకు అర్థం కావు కాని ఏదో బ్రెక్సిట్ రిఫరెండం అంట .. దాంటో Yes మరియు No అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది జరుగుతున్న సమయంలో ఆ దేశపు ఫేమస్ మోడల్ పౌలో సలీనో ఒక వింత ఛాలెంజ్ చేసింది. NO అని ఓటు వేసినవారందరికి బ్లో జాబ్ (పురుషాంగానికి ఇచ్చే ఓరల్ సెక్స్ ఇస్తానని), ప్రామిస్ చేసింది. బహుషా ఎక్కువమంది YES అని ఓటు వేస్తారని అనుకుందో ఏమో. కాని మగవారి అతితెలివితేటలను ఆమె అంచనా వేయలేకపోయింది. ఏకంగా కోటి 90 లక్షలమంది NO అని ఓటు వేశారు. అంటే ఈవిడ ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కోటి 90 లక్షలమంది పురుషులకి ఓరల్ సెక్స్ ఇవ్వాలన్నమాట. మైండ్ బ్లాంక్ అయిపోయే ఫిగర్ ఇది. కాని ఈ నంబర్ చూసి ఆ అమ్మాయి జడుసుకుందేమో, అంత ఉత్తుత్త ఛాలెంజ్ .. ఎవరికి ఏమి ఇచ్చేది లేదు అని వెనకడుగు వేసిందేమో అని అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటోంది.

రెండు గంటల నిద్ర త్యాగం చేసి, ఈ అమ్మాయి రోజుకు కేవలం ఆరు గంటలే నిద్రతీసి, ఇంకేం పనులు చేయకుండా, ఒక్కరికి సగటున మూడు నిమిషాల ఓరల్ సెక్స్ ఇచ్చినా, ఏడాదికి లక్ష 30 వేల మందికి పైగా ఓరల్ సెక్స్ ఇవ్వగలదు అంతే. ఈ లెక్కన కోటి 90 లక్షలమందికి ఓరల్ సెక్స్ ఇవ్వాలంటే ఈ జన్మ సరిపోతుందా ? అయినా ఈ భామకి భయం వేయట్లేదు. మాట మీద నిలబడతాను, అందరికి కాకపోయినా, సాధ్యమైనంత వరకు, కుదిరినంత మందికి ఓరల్ సెక్స్ ఇస్తాను అంటోంది.