Indian women talks on penis sizes

సైజ్ మ్యాటర్ అవుతుందా? శృంగారంలో మగవారి అంగం సైజుని బట్టే అమ్మాయి ఆసక్తి, అనాసక్తి పెంచుకుంటుందా? అంగం ఎంత పెద్దగా ఉంటే, అంత ఎక్కువగా అమ్మాయిని ఆకర్షిస్తుందా ? జీన్స్ వలన భారతీయ మగవారి అంగం సైజు మరీ పెద్దగా ఏమి ఉండదు. వెస్ట్రన్ దేశాల్లోని నల్లజాతీయుల అంగం సైజు, మీగితా జాతుల మగవారితో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. మరి మన అమ్మాయిలకి అలాంటి పెద్ద పురుషాంగం అంటే ఇష్టమా? లేక నార్మల్ సైజు నడుస్తుందా?

ఒక జాతీయ లైఫ్ స్టయిల్ మ్యాగజీన్ అందించిన రిపోర్టు ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 120 మంది భారతీయ స్త్రీలతో ఓ చిన్న సర్వే చేసారు వారు. అందులో 72 శాతం మంచి భారతీయుల నార్మల్ సైజు పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేసారు. త్వరగా పని ముగించే పార్టనర్ దొరక్కపోతే చాలు, అంగం సైజుతో అస్సలు పని లేదు అని 36 మంది తెలుపారు.

ఇక నల్లజాతీయుల మాదిరి పెద్ద అంగం పట్ల 12 మంది ఆసక్తి కనబరిచారు. ఇక భారతీయ పురుషులు నార్మల్ సైజు పట్ల సంతృప్తిగానే ఉన్న 72 మంది మహిళల్లో 25 మంది మహిళలు మాత్రం, నల్లజాతీయుల మాదిరి పెద్ద సైజుని తట్టుకోవడం కష్టం అని, అది ఆ దేశాల మహిళలకే వదిలేయాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు.