దుబాయ్ లో భారత సంతతి చెఫ్ తొలగింపు..రీజన్ తెలిస్తే షాక్ అవుతారు    2018-06-13   23:40:49  IST  Bhanu C

దుబాయ్ లో భారత సంతతి చెఫ్ ని తొలగించారు..చెఫ్ తొలిగిస్తే పెద్ద విశేషం ఏమిటి అనుకునేరు..ఆయన అలాంటి ఇలాంటి చెఫ్ కాదు యూఏఈ లోనే అత్యంత ఫేమస్ చెఫ్ చాలా కాస్ల్టీ చెఫ్ కూడా అయితే ఆయన కోసం ఎంతో పెద్ద ఫేమస్ హోటల్స్ అన్నీ క్యూ కడుతాయి కొట్లలో జీతాలు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయవు..అలాంటి చెఫ్ ని దుబాయ్ లోని ఒక హోటల్ తొలగించింది..ఇంతకీ ఆయన్ని తప్పించడానికి కారణం అయిన విషయం ఏమిటంటే

ఆ చెఫ్ కేవలం ఒక ట్విట్టర్ ట్వీట్.. ద్వారా తొలగించబడ్డాడు ఆశ్చర్య పోతున్నారా అవును ఇది నిజమే ఎంతపెద్ద ఫేమస్ చెఫ్ తన ట్వీట్ తో ఉద్యోగం పోగొట్టుకోవడం తో ఆయన కూడా షాక్ తిన్నాడు ఇక అసలు వివరాలలోకి వెళ్తే..భారత సంతతికి చెందిన అతుల్ కొచ్చార్ అనే చెఫ్ తన ట్వీట్ లో ముస్లిం , హిందూ అనే పదాలని వాడటం కారణంగా తొలగించబడ్డాడు…అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే.