శృంగారం ఎక్కువ సేపు చేయాలంటే ఏం చేయాలో చూడండి     2018-05-18   02:57:40  IST  Raghu V

నవరసాల్లో శృంగారం ఒక రసం. శృంగారం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ , శృంగారం తోనే ప్రపంచం నడుస్తుంది. సృష్టికి మూలం ఆడవారు అలాంటి ఆడవారిని శృంగారం లో సంతృప్తి చేయాలంటే మగ వారికి సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండాలి.ఎక్కువ సేపు స్త్రీ తో శృంగారం చేస్తే వారు ఎక్కువ సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది.సంభోగం లో స్త్రీ ని సంతృప్తి చెందిచడమే లక్ష్యంగా కొంత మంది మగ వారు భావిస్తారు.కానీ కొన్ని కారణాల వల్ల పురుషుల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. పని ఒత్తిడి అలసట మరియు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ మంది పురుషులు తరచుగా శృంగారం చేయడానికి ఇష్టపడరు.

శృంగార సామర్థ్యం తగ్గిపోవడానికి కారణాలు


1. మధ్యపానం , ధూమపానం అలవాట్లు

మగవారు అధికంగా మద్యపానం ధూమపానం చేయడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది , ఈ అలవాట్లు ఉన్నవారు ఎక్కువ శాతం శృంగారం చేయడానికి విముఖత చూపుతారు.

2.మెడిసిన్ ఎక్కువ వాడటం

మగ వారికి సెక్స్ సామర్థ్యం , శృంగార కోరికలు తగ్గడానికి ఎక్కువ మందులు వాడటం కూడా ఒక కారణమే, మందులు ఎక్కువ వాడేవారు సంభోగం చేసేటప్పుడు త్వరగా నిరసించిపోతారు.కొన్ని సెక్స్ సామర్థ్యం పెంచే మందులు కూడా మనకి దొరుకుతాయి కానీ వాటివల్ల కొన్ని రోజులు మాత్రమే ఉపయోగం మరియు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సూచనలు కూడా ఉంటాయి.