Important body parts couple should involve in foreplay

ఇంటర్ కోర్స్ మెయిన్ ఆక్ట్ కావచ్చు. కాని ఫోర్ ప్లే లేనిది ఇంటర్ కోర్స్ లో మజా రాదు. శృంగారానికి ఫర్ ప్లే అనేది పునాది లాంటిది. ఫర్ ప్లే బాగా జరిగితే సగానికి కన్నా ఎక్కువ పని జరిగినట్టే. ముఖ్యంగా ఫోర్ ప్లే అంటే స్త్రీలకు బాగా ఇష్టం. ఎందుకంటే రతికి వారిని సిద్ధం చేసేది ఫోర్ ప్లే. స్త్రీ జననంగాలను ప్రేరేపించేది ఫోర్ ప్లే. అసలు ఫోర్ ప్లే బాగా జరిగితే ఇంటర్ కోర్స్ మొదలవడానికి ముందే ఒకటిరెండు సార్లు భావప్రాప్తి పొందుతారు స్త్రీలు. అందుకే చాలామంది ఇంటర్ కోర్స్ కన్నా ఫోర్ ప్లేనే ఎక్కువ ఇష్టపడతారు. మరి పురుషులకి ఫోర్ ప్లే అంటే ఇష్టం ఉండదా అంటే ఉంటుంది. కాని భయం కూడా ఉంటుంది. ఫోర్ ప్లేలోనే ఎక్కడ స్కలనం జరిగిపోతుందో అనే భయం ఉంటుంది. అందుకే స్త్రీలతో పోల్చుకుంటే పురుషులకి కొద్దిగా ఆసక్తి తక్కువ. కాని ఫోర్ ప్లే చేయాలి. ఎంతసేపు వీలయితే అంతసేపు చేయాలి. ఫోర్ ప్లే బాగా జరగాలంటే ఈ కింది శరీరభాగాలపై బాగా దృష్టి పెట్టాలి.

* మెడపై ముద్దులు చాలా మత్తుగా ఉంటాయని చాలామంది ఒప్పుకుంటారు. ముఖ్యంగా స్త్రీలకు మెడపై ముద్దులంటే కామోద్రేకాన్ని రేకెత్తించేవే. వాటిపై స్త్రీ పురుషులిద్దరు ద్రుష్టి పెట్టాలి. పెదాలపై ముద్దులైనా బోర్ కొడతాయేమో కాని, మెడపై ముద్దులు మాత్రం బోర్ కొట్టావు అని అంటారు.

* మధ్యమధ్యలో లిప్ కిస్సింగ్ మంచిదే. ఇది భాగస్వామిపై ప్రేమను వ్యక్తపరుస్తుంది. కాని లాంగ్ కిస్సింగ్ ఉండకూడదు. మధ్యమధ్యలో చిన్నచిన్నగా ఉండాలి. అప్పుడే అది బోర్ కొట్టాదు.