నిమిషంలో అవతలి వ్యక్తీ వాట్సాప్ ని హ్యాక్ చేయండి ఈ ట్రిక్ తో  

అవతలి వ్యక్తి మన గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం సహజంగానే ఉంటుంది మనిషికి. కేవలం మన గురించి మాత్రమే కాదు, ఇతరుల గురించి కూడా మనకు చెప్పని నిజాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం అంటే అదో పైశాచిక సరదా మనిషికి. ఇంకొకరి ఫేస్ బుక్ అకౌంట్లోకి వెళ్ళాలి, ట్విట్టర్ మెసేజ్లు ఏం వచ్చాయి ఉంటాయో తెలుసుకోవాలి, వాడు వాట్సాప్ లో ఎవరెవరితో చాట్ చేస్తాడో ఓ కన్నేయ్యాలి, ఇలాంటి సైకో ఆలోచనలు అందారికి వస్తాయి. మరి ఒకరి వాట్సాప్ మన ఫోన్లో ఎలా వాడాలో, వారి మెసేజ్లు ఎలా చదవాలో, సింపుల్ గా చెప్పాలంటే వారి వాట్సాప్ అకౌంట్ ఎయా హ్యాక్ చేయాలో చెబుతున్నాం చూడండి.

మీకు వెబ్ వాట్సాప్, అంటే కంప్యూటర్ లో వాట్సాప్ వాడటం ఎలానో తెలిసి ఉంటే ఈ ట్రిక్ ఈజీగా అర్థం అవుతుంది. మొదట ప్లే స్టోర్ లోకి వెళ్ళి WhatScan అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఎవరి వాట్సాప్ అకౌంట్ ని అయితే మీ మొబైల్ లో చూడాలి అనుకుంటున్నారో, వారి మొబైల్ చూడకముందు తీసుకొని, ఆ మోబైల్ వెబ్ వాట్సాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ లో ఉన్న WhatScan అప్లికేషన్ లో ఉన్న QR code ని స్కాన్ చేయండి. అచ్చం వెబ్ వాట్సాప్ ఓపెన్ చేయడానికి చేసినట్టుగా చేయండి. అంతే, ఆ వ్యక్తి వాట్సాప్ మీ మొబైల్ లో ఉన్న WhatScan లో ఓపెన్ అయిపోతుంది. ఇక ఆ ఫోన్ ని పక్కన పెట్టేయండి.