అంగం సైజు పెద్దగా ఉంటే ఫర్వాలేదు .. లేదంటే ఈ పని చేయకతప్పదు    2017-03-13   05:00:28  IST  Lakshmi P

స్త్రీలలో భావప్రాప్తి అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం. అసలు యోని ప్రేరేపణ లేకుండా కూడా భావప్రాప్తి పొందగలగడం వారి అదృష్టం. అలాగే, పురుషులతో పోల్చుకుంటే అతికష్టం మీద భావప్రాప్తి పొందడం వారి దురదృష్టం . పురుషులకి స్కలనం జరగడానికి ఓ నిమిషమే పట్టవచ్చు ఒక్కోసారి. కాని మహిళలకి అలా కాదు. సమయం కావాలి, అలాగే భావప్రాప్తి కలిగేంత ప్రేరణ కావాలి. దురదృష్టం కొద్ది, ఆమెకు సమయం, ప్రేరణ రెండూ ఇవ్వలేకపోతున్నారు మగవారు. ఏ సర్వే చూసినా, కనీసం 75% మంది ఆడవారు తమకి భావప్రాప్తి సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి కలగదని చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఐర్లాండ్ జరిగిన ఓ సర్వే భావప్రాప్తి మీద మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టింది. అదేమిటంటే, అంగం సైజు చిన్నగా ఉన్న మగవారి కంటే అంగం సైజు పెద్దగా ఉన్న మగవారు ఆడవారికి సునాయాసంగా భావప్రాప్తి కలిగించగలరట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం ఎందుకు, స్వయంగా ఆడవాళ్ళే చెబుతున్నారు. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు పరిశోధకులు.