బ్లాక్ హెడ్స్ రిమూవర్ తయారి గురించి తెలుసుకుందామా ?     2018-05-26   23:50:52  IST  Lakshmi P

బ్లాక్ హెడ్స్ వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం చాలా కష్టమని అందరు భావిస్తారు. బ్లాక్ హెడ్స్ రాగానే మార్కెట్ లో దొరికే అనేక రకాల స్క్రబ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అవి కొంతవరకు పనిచేసిన వాటి కారణంగా కొన్ని రకాల సమస్యలు,దుష్ప్రభావాలు కలుగుతాయి. బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవడానికి మార్కెట్ లో లభ్యం అయ్యే మెటల్ బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్టర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వలన కొంచెం నొప్పి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇంటిలో తయారుచేసుకొనే బ్లాక్ హెడ్స్ రిమూవర్ కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంతేకాక రిమూవర్ తయారీకి ఉపయోగించే పదార్ధాల కారణంగా చర్మంలో తేమ,నిగారింపు రావటమే కాకుండా ప్రకాశవంతంగా మారుతుంది.