రోజుకి ఎంతసేపు శృంగారం చేస్తే ఆరోగ్యానికి మంచిది?

ఇంటర్ కోర్స్ సాధారణంగా ఎంతసేపు జరగవచ్చు? మహా అయితే, ఓ పదినిమిషాలు, అతికష్టం మీద ఇరవై నిమిషాలు? అంతేనా అంటే ఈ విషయంలో మగవారిని తప్పుబట్టలేం, శరీర నిర్మాణం అలాంటిది. అసలు స్కలనాన్ని అంతసేపు ఆపుకోవడం కూడా కష్టతరమే. అలాంటి చిన్న సెషన్ లో ముగిసిన శృంగారం కూడా ఆరోగ్యానికి మంచిదే అయినా, ఇంటర్ కోర్స్ నిడివి పెంచుకుంటూ పోవడం ఇంకా మంచిదని చెబుతున్నారు డాక్టర్లు .. ఎందుకంటే ?

ఇంటర్ కోర్స్ కాలరీలని ఖర్చుచేస్తుందని మనకి తెలుసు. ఇంటర్ కోర్స్ లో (అంగప్రవేశం తరువాతి చర్య) ప్రతీ నిమిషానికి 3.5 కాలరీలు ఖర్చు అవుతాయట. అంటే గంటకి 210 కాలరీలు అన్నమాట. చూసారా? ఓ గంట శృంగారం శరీరానికి ఎంత మేలు చేస్తుందో? అదే ఇంటర్ కోర్స్ ని ఓ పదిహేను నిమిషాల్లో ముగించారు అనుకోండి కేవలం 52.5 కాలరీలు ఖర్చు అవుతాయి. అదే పది నిమిషాల లోపే ముగిస్తే ఇక చెప్పేదేముంది.

కాని మగవారందరిని కెమికల్ రియాక్షన్స్ ఒకేలా ఉండవు కాబట్టి అందరు ఎక్కువసేపు శృంగారించలేరు. కాని కాలరీలు ఖర్చు అయితే మన ఒంటికే మంచిది కదా. కాబట్టి బరువు, కొవ్వు తగ్గించాలనుకునేవారు సాధ్యమైనంత వరకు $ex సెషన్ ని పొడిగించుకుంటూపోతేనే మంచిదట.

మరి పది – పదిహేను నిమిషాలకి మించి సెషన్ ని కొనసాగించలేకపోతే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌటు? చాలా సింపుల్ .. మీ వీలుని బట్టి రోజుకి మూడు – నాలుగు $ex సెషన్స్ ప్లాన్ చేసుకుంటే చాలు. ఇలా చేస్తే, భాగస్వాములు తమ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. రోజుకి కనీసం రెండు సార్లు $ex దంపతులు శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వీటికి మింది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.