శృంగారం ఎంతసేపు కావాలి అమ్మాయిలకి ? మగవారి స్టామినా ఎంత ఉండాలి ?

స్టామినా అంటే ఏమిటి ? చాలాసార్లు ఈ పదం గురించి వింటుంటాం కదా. $ స్టామినా అని, మగతనం అని .. ఇంకేదో అని అంటుంటారు ? ఈ స్టామినా అంటే ఏమిటి ? సాధారణ భాషలో అయితే, మగవారు ఎంతసేపు $ చేయగలరో, దాన్నే స్టామినా అని అంటారు. ఇంకోమాటలో చెప్పాలంటే, ఎంతసేపు స్కలించకుండా $ చేయగలరో, దాన్నే స్టామినా అని అంటారు. మరి సగటున ఎంత $ స్టామినా ఉండాలి మగవారికి ? అమ్మాయిలు ఎంతసేపు $ (అంగప్రవేశం జరిగిన తరువాత జరిగే చర్య) ని కోరుకుంటారు ? ఎంతసేపు మగవారు తమ స్కలనాన్ని ఆపుకోవాలని కోరుకుంటారు ?

ఈ విషయం మీద తమ స్పందన తెలియజేసారు అమ్మాయిలు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సర్వేలో ఓట్లు వేసారు. సర్వేలో పాల్గొన్న ఆడవారిలో 67% మంది ఆడవారు తమ భాగస్వామి బెడ్ మీద పది నిమిషాలకి ఎక్కువ నిలవలేకపోతాడని తెలపడం విచిత్రం. అందుకే, $ ఎక్కువసేపు కోరుకున్నారు స్త్రీలు. 5 నిమిషాల లోపు అనే ఆప్షన్ కి కేవలం 5% ఓట్లు పడగా, 5-10 నిమిషాల ఆప్షన్ కి 12% ఓట్లు పడ్డాయి. ఇక 10-20 నిమిషాల ఆప్షన్ కి 43% ఓట్లు పడగా, 20 నిమిషాలకు పైగా అనే ఆప్షన్ కి మిగిలిన 40% ఓట్లు పడ్డాయి. దీనర్థం .. మహిళలు కనీసం 10 నిమిషాలైనా, తమ భాగస్వామి $ చేయాలని, లేదా స్కలనాన్ని ఆపుకోవాలని కోరుకుంటున్నారు.

అదే ఫోర్ ప్లే విషయానికి వస్తే, సగటున ఆరగంట ఫోర్ ప్లేని కోరుకుంటున్నారు స్త్రీలు. ఫోర్ ప్లే ఎక్కువసేపు చేయగలిగితే, $ 5 నిమిషాల్లో ముగించినా ఫరవాలేదట. కాని ఫోర్ ప్లే తక్కువసేపు చేసి, $ ని త్వరగా ముగిస్తే చాలా చిరాగ్గా ఉంటుందట. మొత్తం మీద అమ్మాయిలు కోరుకునేది సగటున ఓ ఇరవై నిమిషాల ఫోర్ ప్లే, కనీసం పది నిమిషాల $. ఇదేనండి .. ఒక అమ్మాయి మగవాడి నుంచి ఆశించే $ స్టామినా.