కాశీకి వెళ్లినప్పుడు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుతారో తెలుసా?  

ఇలా ఇష్టమైన అన్నింటిని వదిలేస్తే కష్టం కాబట్టి ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఇష్టాన్ని వదిలితే కోరికలు తగ్గుతాయి. ఆలా కాశీలో వదిలిన వాటిని జీవితంలో అసలు ముట్టుకోరు. కాశీలో వదిలిన కూరగాయ,పండు ఇలా ఏదైనా ఒకసారి వదిలితే వాటి జోలికి అసలు వెళ్ళరు. ఇలా వదలటంలో పరమార్ధం ఏమిటంటే శరీరంలో కోరికలు తగ్గి మనస్సు ప్రశాంతంగా,నిగ్రహంగా ఉంటుంది.