How Apple Cider Vinegar can treat erectile dysfunction

శృంగార జీవితంలో పురుషులు ఎదుర్కొనే సమస్యలు అనే టాపిక్ రాగానే లిస్టులోకి మొదట వచ్చే సమస్య అంగస్తంభన సమస్య. ప్రపంచంలో అత్యధిక జనాభా ఫేస్ చేసే శృంగార సమస్యగా దీనికి పేరుంది. మరి ఇంత కామన్ అయిన ఈ సమస్యకి చికిత్సలు కూడా అంతే కామన్ గా, విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానం వయాగ్రా. కాని దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదొక్కటే కాదు, అంగస్తంభన సమస్యల కోసం వాడే చాలారకాల మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అవి కేవలం అంగస్తంభన సమస్య కోసమే డిజైన్ చేయబడ్డవి. కాని అంగస్తంభన సమస్య దానికదే పుట్టాడు కదా. శరీరంలో జరిగిన ఓ మార్పు, ఈ మార్పుకి కారణం అవుతుంది. అది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో లేకపోవడం కావచ్చు, అధిక బరువు కావచ్చు, టెస్టోస్టేరోన్ ఉత్పత్తి తగ్గడం కావచ్చు, డయాబెటిస్ కావచ్చు. ఇలా వేరే కారణం దీనికి కారణం అవుతుంది. అందుకే ఆ సమస్యని ట్రీట్ చేస్తే, ఈ సమస్యని వదిలించుకోవచ్చు. ఆ పని మీకోసం ఆపిల్ సైడర్ వెనిగర్ చేస్తుంది.

* మన బాడి ఫ్యాట్ లో ఉండే ఒక ఎంజైమ్ టెస్టోస్టేరోన్ హార్మోన్ ని కాస్త ఒస్ట్రోజెన్ గా మారుస్తుంది. లావుగా ఉండే వారిలో అంగస్తంభన సమస్యలు రావాడానికి ఇది కూడా ఓ కారణం. కాబట్టి శరీరంలోని కొవ్వుని కరిగించుకోవడం చాలా అవసరం. ఆపిల్ సైడర్ వెనిగర్ మీకోసం ఆ పని చేసి పెడుతుంది. దాంతో అంగస్తంభన మెరుగుపడుతుంది.