ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ హెయిర్ మాస్క్    2018-06-25   02:43:33  IST  Lakshmi P

ప్రతి అమ్మాయి ఒత్తైన,అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే మారిన జీవనశైలి, ఆరోగ్య సంబంధిత సమస్యలు, ఒత్తిడి, కాలుష్యం, అసమతుల్య ఆహారం వంటి కారణాల వలన జుట్టు రాలిపోయి నిస్తేజంగా మారుతుంది. ఇప్పుడు చెప్పే మాస్క్ కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలకుండా బలంగా పెరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఆ మాస్క్ గురించి తెలుసుకుందాం.

మాస్క్ కి కావలసిన పదార్ధలు

1 స్పూన్ ఉసిరి పొడి
1 టీస్పూన్ శీకాయ పొడి
1 టీస్పూన్ కుంకుడుకాయ పొడి
2 టీస్పూన్ల నువ్వుల నూనె
1 టీస్పూన్ కలబంద గుజ్జు