Home Remedies to Remove Dark Circles naturally

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కంటి చుట్టూ బాదం ఆయిల్ లేదా బాదాం క్రీమ్ రాసి సున్నితంగా మసాజ్ చేసే మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్,ఆరెంజ్ జ్యుస్ సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నిదానంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. ఈ ఇంటి నివారణ చాలా బాగా పనిచేస్తుంది.

నిమ్మరసం,టమోటా రసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంగాళాదుంప రసాన్ని తీసి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.