ఆ ప్రముఖ హీరో ఎం.ఎల్.ఏ కూతుర్ని ప్రేమించాడు..ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది..! చివరికి ఎలా మోసపోయాడంటే.?     2018-06-27   01:30:32  IST  Raghu V

డబ్బు ,సక్సెస్ ఉంటేనే బంధువులైనా,స్నేహితులైనా మనతో ఉంటారు.ఒకసారిగా అవన్నీ కోల్పోయి జీరోగా మిగిలితే అయినవారే ఈసడించుకుంటారు.బంధాల్ని,ప్రేమని శాసించేంత పవరు డబ్బుకి ఉంది.ఫెయిల్యూర్ స్టోరీ సినిమా వాళ్ల లైఫ్ లో చాలా ఉంటాయి.సినిమా హిట్టు అయితేనే వాళ్లు హీరోలు..ఒక్క సినిమా ఫట్టయినా అంతే జీరోలకన్నా దిగువకు జారిపోతారు..

ఆనంద్ సినిమాలో రాజా నటనకు ఫిదా అవ్వని సినీ ప్రేక్షకుడు లేడు.ఆనంద్ కి ముందు ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాల్లో నటించారు రాజా.కానీ ఆ తర్వాత అన్ని ప్లాపులే..సినిమా కెరీర్ కి పూర్తిగా చెక్ పెట్టేసి..పూర్తిగా క్రిస్టియానిటిని నమ్ముతూ,మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు..రాజా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసారట అనే వార్త ఒకటి ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతుంది.ఆ అమ్మాయి మరెవరో కాదు ఒక ఎమ్మెల్యే కూతురని అనుకుంటున్నారు.రాజకీయాలకు,రాజా కీ ఏంటి సంభందం అనుకుంటున్నారా మంచి ప్రశ్న..