శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య…ప‌బ్లిసిటీ కోసం మ‌రీ ఇలానా.?     2018-06-13   00:54:51  IST  Raghu V

ఇది ఇలా ఉండగా ఈ విషయంపై నాని భార్య ట్విట్టర్ లో స్పందించారు. నాని భార్య ట్వీట్ :

‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’

లీగల్ నోటీసు పై శ్రీరెడ్డి స్పందించి లీగల్ గా ఫైట్ చేద్దాము అని ట్వీట్ చేసింది.