Healthy benefits of drinking boiled mango leaves water

వేసవిలో మామిడికాయల రుచి చూడాల్సిందే. అయితే ధ్యాసంతా మామిడికాయల మీదే కాదు, మామిడి ఆకుల మీద కూడా పెట్టాలంటోంది సైన్స్. మామిడి ఆకులు మామూలు ఆకులు కావులేండి. వీటిలో ఉండే న్యుట్రీషన్ వాల్యూ లెక్కలే వేరు. మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి .. ఈ విటమిన్‌లతో పాటు కాపర్, పొటాషియం, మెగ్నేషియం, ఫ్లెవోనాయిడ్స్, సాపోనిన్స్ .. అబ్బో ఇంకెన్నో న్యూట్రింట్స్ ఉంటాయండి. మామిడిఆకులలో చాలా సైన్స్ దాగుంది కాబట్టే వేల ఏళ్ళుగా, మన ఇంటితలుపుల ముందు మామిడి తోరణాలు ఉండటం సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి ఆకులను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వలన శరీరానికి కలిగే లాభాలపై ఓ లుక్కేయ్యండి.

* ట్యానిన్స్, అంథోక్యానిన్స్ ఉండటం వలన ఇవి డయాబెటిస్ ట్రీట్‌మెంటులో పనికివస్తాయి.

* మామిడిఆకుల నీటిని తాగకుండా, చెవిలో వేసుకుంటే చెవినొప్పి సమస్యలన దూరం పెట్టవచ్చు.

* గాయల దగ్గర మామిడి ఆకులని నూరి పెట్టిన లేదంటే మామిడిఆకులు మరిగిన నీటిని పోసినా ఉపశమనం లభిస్తుంది.