హానిప్రీత్ సింగ్ ని డేరా బాబా ఎలా వాడుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు  

హానిప్రీత్ సింగ్ ని తన దత్తపుత్రికగా చెప్పుకున్న డేరా బాబా గుట్టు ఇప్పుడు బయటపడింది. ఇన్నాళ్లు వాళ్ళు సాగించిన కామ కలాపాలు.ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నాడు విశ్వస్ గుప్తా..ఇంతకీ ఈ విశ్వస్ గుప్తా ఎవరో కాదు హానిప్రీత్ సింగ్ భర్త . తన కళ్ళముందే వాళ్ళు సాగించే కామ క్రీడ జీవితం మీద తనకి విరక్తి కలిగించేది అని వెల్లడించాడు.అంతేకాదు చాలా భయంకరమైన విషయాలు విశ్వస్ గుప్తా వెల్లడించాడు.

రామ్ రహీం అలియాస్ డేరా బాబా జైలుకి వెళ్లడం హానీ ప్రీత్ పరార్ అవ్వడంతో ధైర్యం తెచ్చుకున్న హనీప్రీత్ భర్త ఒక్కో నిజాన్ని బయటకు వెల్లడిస్తున్నారు. డేరా బాబా తన ఎదుటే తన భార్యతో బెడ్ రూమ్ కి తీసుకువెళ్లి తలుపులు వేసుకునే వాడని ఆ సమయంలో తాను బయటే కూర్చునేవాడినని తన భయానక అనుభవాలు చెప్పుకొచ్చాడు. బాబా ఎంత దుర్మార్గుడో అంతకు మించి హనీప్రిత్ పక్కా అవకాశవాది అని ఇద్దరు ఇద్దరే అంటున్నాడు విశ్వాస్ .

అంతేకాదు డేరా బాబా సంపన్న మహిళలే టార్గెట్ చేసేవాడట.అందుకోసం భారీ ఈవెంట్స్ పెట్టేవాడట…ఈ బాధ్యతని హానిప్రీత్ సింగ్ చూసుకునేది..ఈ ఈవెంట్ లో ఫ్రంట్ రోలో కోర్చోవాలంటే లక్ష రూపాయలు రేట్ ఫిక్స్ చేసేవారట.ట్విస్ట్ ఏమిటంటే పురుషులకు ఫస్ట్ రోలో నో ఛాన్స్.

షో తరువాత బాబా రాసలీలల కార్యక్రమం అక్కడికి వచ్చిన వారిలో బాబా ఎంపిక చేసిన వారిని హానిప్రీత్ సింగ్ మాయమాటలు చెప్పి, బాబా తో ఎంజాయ్ చేయడం అంటే మాములు విషయం కాదు,ఆ అదృష్టం మీకు వచ్చింది అని రెచ్చగొట్టి ముగ్గులో దింపేది. ఇలా బాబా చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.భాదితులు అందరూ ఎలాగో బాబా జైలులో ఉన్నాడుగా అని అందరూ నిజాల్ని బయటకి చెప్తున్నారు.