బైక్ ని ఇలా కూడా వాడొచ్చా... ఈయన చేసే పని చూస్తే హీరో హోండా కంపెని వాడు కూడా ముక్కున వేలేసుకుంటాడు..     2018-09-12   14:26:55  IST  Rajakumari K

నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు..నిజమే అవసరాలు అనేవి ఎన్నో ఆవిష్కరణలకు నాంది..కొత్త కొత్త ఆవిష్కరణలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న శాస్త్రవేత్తలే చేస్తారనుకుంటే పొరపాటు..మన పల్లెలకు వెళ్లి చూస్తే ఎన్నో పనులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి..ఉదాహరణకి వరి,జొన్నలను రోడ్లపై ఎండపెడుతుంటారు మన రైతులు..వాటివల్ల ఒకవైపు ఎండకి ఎండిపోతాయి..మరోవైపు వెహికిల్స్ వెళ్లడంతో వాటి పొట్టు ఊడిపోతుంది..రెండు పనులు జరిగిపోతాయి..అది మన రూరల్ ఇంజినీర్స్ ఘనత..ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే…

Groundnut Harvesting Using Hero Honda Bike

హీరో హొండా బైక్ మీ చేతికి ఇస్తే ఏం చేస్తారు..ఎంచక్కా అటు ఇటు చక్కర్లు కొడతారు.కానీ హీరో హోండా బైక్ తో వేరుశెనగ మొక్క నుండి వేరుశెనగను వేరు చేయోచ్చని ..ఆ హోండా బైక్ కంపెని వాడికి కూడా ఆలోచన వచ్చుండదు.ఆ ఆలోచనతో చాలా ఈజీగా బైక్ ని ఉపయోగించి ఫటాఫట్ తన పని చేసుకుంటున్న ఈ రైతుని చూస్తే ముక్కున వేలేసుకుంటాం..కావాలంటే మీరే చూడండి..ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..