Google deletes Poonam Pandey app for half nude content – download here

ఇందులో పూనమ్ జీవితం గురించి, పూనమ్ హాట్ ఫోటోలు, హాట్ వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఒక్కోసారి పూనమ్ లైవ్ గా అందాల ప్రదర్శన చేస్తుంది. మీరు పూనమ్ కి ఎలాంటి అభ్యంతరం లేకుండా, మీకు ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడగొచ్చు. వీలు కుదిరినప్పుడల్లా పూనమ్ బదులిస్తుంది. అంతా బాగానే ఉంది కాని ఆమె మొబైల్ యాప్ ని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. నిన్నగాక మొన్నే విడుదలైన ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి ఒక్కరోజులోనే మాయమైపోయింది. దానికి కారణం ఈ యాప్ లో అమ్మడు చేస్తున్న పోస్టులే. పూనమ్ పెట్టే ఫోటోలు, వీడియోలు మరీ టూ మచ్ హాట్ గా ఉన్నాయని, అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాప్ ని తీసేసింది గూగుల్.

ఈ విషయం మీద పూనమ్ మండిపడుతోంది. ఎన్నో అడల్ట్ యాప్స్ ఉండగా గూగుల్ ఎందుకు తననే టార్గేట్ చేసిందో అర్థం కావడం లేదు అంటోంది. ప్లే స్టోర్ నుంచి పోతే పోయింది కాని, అందాలను ఆస్వాదించాలనుకునే వారు ఈ యాప్ ఇక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ->