Google deletes Poonam Pandey app for half nude content – download here

పునమ్ పాండే .. కుర్రాళ్ళకి పరిచయం అక్కరలేని పేరు. క్రికేట్ ప్రేమికులకి చెప్పనక్కరలేని పేరు, ట్విట్టర్ జనాలకి తెలియకుండా ఉండని పేరు. కాని మీకు నిజంగానే పూనం పాండే ఎవరో తెలియకపోతే నాలుగు ముక్కల్లో చెబుతాం చూడండి. 26 ఏళ్ళ పూనం మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టి కుర్రాళ్ళు ఊపిరి బిగబట్టే రేంజ్ ఫోటోషూట్లలో తన అందాలు ఆరబోసింది. 2011 వరల్డ్ కప్ సమయంలో భారత్ కప్పు సాధిస్తే పూర్తి నగ్నంగా క్రికేటర్ల ముందు చిందులేస్తానని ప్రామీస్ చేసింది. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అయితే పూనమ్ మాట మార్చలేదు, ఆ నగ్న ప్రదర్శనకు బిసిసిఐ ఒప్పుకోలేదు. అక్కడినుంచి ఈ అమ్మడు పిచ్చి ఫేమస్ అయిపోయింది.

ఎప్పుడుపడితే అప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు చేసింది. సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలివుడ్ కో అడల్ట్ సినిమాలు, తెలుగులో ఏవో బీ గ్రేడ్ సినిమాలు చేసింది. కాని హాట్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దాంతో స్కిన్ షో చేసే అవకాశం ఒకరు నాకు ఇవ్వడం ఏంటని, సొంతంగా హాట్ హాట్ వీడియోపు, ఫోటోలు తీసుకుంటూ కుర్రాళ్ళను సోషల్ మీడియాలో రెచ్చిగొట్టడం మొదలుపెట్టింది. ఇంకేముంది .. అమ్మడు హాట్ పోస్టుల ద్వారానే సంపాదించడం షురూ చేసింది. ఇప్పుడు తన సంపాదన మరింత పెంచుకునేందుకు ఒక కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్ పేరే “Poonam Pandey App”.