స్త్రీకి అది కావాలనిపించినప్పుడు మగవారికి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందో తెలుసా.?     2018-06-15   00:37:23  IST  Raghu V

శృంగారం.. ఈ ప‌దం విన‌గానే చాలు కుర్రాళ్ల కోరిక‌లు గుర్రాళ్ల ప‌రిగెడితాయ్.శృంగార విష‌యంలో మ‌గాళ్ల కంటే మ‌గువ‌ల‌కే ఎక్కువ కోరిక‌లుంటాయ‌ని చెపుతున్నారు ప‌రిశోద‌కులు. మ‌గ‌వారిలో సెక్స్ కోరిక‌లు క‌ల‌గ‌డానికి ప్రేరేపించే కార‌ణాలు ఒక‌టి రెండ‌యితే.. మ‌గువ‌ల్లో మాత్రం ఆ సంఖ్య 237 అని చెపుతున్నారు.

కానీ భర్తలు తమకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం అనిపించినప్పుడు భార్యతో శృంగారం చెయ్యడానికి ఇష్టపడతారు. అయితే ఈ విషయంలో ఎదుటి వారు ఇష్ట పడ్డారా లేదా అనే విషయాన్ని అంతగా పట్టించుకోరు. అదే విధంగా వారికి అనిపించినప్పుడు మాత్రమే శృంగారం చెయ్యాలని కోరుకుంటారు. కానీ స్త్రీలకు అటువంటి అవకాశం ఉండదు.

స్త్రీలకు శృంగారం చేయాలి అనిపించినా బయటకు చెప్పుకోలేరు. అయితే అలాంటప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుంది అంటే.. మత్తెకించే విధంగా భర్తను చూస్తూ కవ్వింతగా నవ్వుతుంది. అలా నవ్వుతూ ఓర చూపులు చూస్తుంది. అలా చూస్తుంది అంటే తనకు కావలసింది మీరే అని అర్ధం చేసుకోవాలి. అంతేకాకుండా ఎప్పుడు లేంది సడెన్ గా అవసరం లేకపోయినా మీకు ఎంతో ఇష్టమైన చీర కట్టుకోవడం లేదా మీకు నచ్చే రంగులో కొత్త దుస్తులు ధరించడం లేదా నచ్చే విధంగా అలంకరించుకొని తయారవడం చేసి మీ ముందు నుండి ఒకటి రెండు లేదా ఎక్కువ సార్లు తిరుగుతున్నారంటే వారికి మీపై ఇష్టం కలిగిందని వారు మిమ్మల్ని ఆశిస్తున్నారని తెలుసుకోవాలి.