గర్భం లో ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి ఎలా ఉందో ఈ వీడియో లో చూడండి...ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ....     2018-05-23   02:43:19  IST  Raghu V

గర్భఫలం అంటే దేవుడు ఇచ్చే పెద్ద బహుబతి , పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూస్తే ఎదో తెలియని అనుభూతి . వాళ్ళు చేసే అవళింపులు తీయడం , ఏడవడం మూసి మూసి నవ్వడం చూస్తే భలే ఉంటుంది, అయితే పిల్లలు కడుపులో ఉన్నపుడు ఎలా ఉంటారో మనం చూడలేం కానీ ఈ అల్లరంతా అల్ట్రా సౌండ్ సహాయంతో తీసిన ఈ వీడియోలో చూడండి… తప్పకుండా మనసు పులకిస్తుంది..

ఇక్కడ 12 వారాల వయసులో శిశువు ఎలా ఉంటాడో కనపడుతుంది.

పూర్తిగా ఎదిగిన శిశువు – 1.40
పూర్తి ఎదిగిన శిశువును ఇక్కడ చూడచ్చు… ఇక్కడనుంచి అల్లరి మొదలవుతుంది.

అడ మగ తెలుసుకోవడం – 1.52

బిడ్డ అమ్మయా లేదా అబ్బాయా.. తెలుస్తుంది. ఈ వీడియోలో అల్లరి చేయబోయేది బాబే..

కడుపులో ఫూట్ బాల్ 2.10

అమ్మ కడుపులో ఫుట్ బాల్ ఎలా ఆడేస్తున్నాడో ఇక్కడ చూడండి.. ఒక్క గోల్ కూడా మిస్స్ అవ్వదు.

టెన్నిస్ – 2.30

ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నట్టు పోసు చూడండి.

స్కేటింగ్ – 2.50

ఇక్కడ కాస్త సరదాగా, స్కేటింగ్ పోసు పెట్టాడు.

ముక్కు ముసుకోవడం – 3.01

కడుపులో వాసన నచ్చినట్టు లేదు, వేళ్ళతో ముక్కులు మూసుకుంటున్నాడు.