శుక్రవారం రోజు తెల్లటి పూలతో ఈ విధంగా పూజ చేస్తే లక్ష్మి కటాక్షం Devotional Bhakthi Songs Programs     2017-10-13   00:28:48  IST  Raghu V

flowers offered to hindu gods and goddesses in pooja

మనిషికి ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే దాక డబ్బులు అవసరం ఉంటుంది. డబ్బులు ఉండాలంటే లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యం, సౌభాగ్యం,పేరు ప్రతిష్టలు, ధైర్యం,ధాన్యం,విద్యా ఇలా ఏది కావాలన్నా డబ్బు ఉండాల్సిదే. అందువల్ల లక్ష్మి కటాక్షం ఉండాల్సిదే. ఆమె చల్లని చూపు మన మీద ఉంటేనే జీవితాన్ని సంతోషంగా గడపగలం. శుక్రవారం అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.