కన్న కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి..జాతరకి తీసుకెళ్ళి    2018-04-19   06:06:37  IST 

రోజు రోజుకి భందాలకి అనుభందాలకి రోజులు చేల్లిపోతున్నాయి..కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాడు తల్లీ ,కూతురు,అక్కా అనే భేదం లేకుండా వావి వరసలు మరిచిపోయి హత్యాచారాలకి పాల్పడుతున్నారు..ఈ సంఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నాయి అని నేరవిభాగ సంస్థ వెల్లడించింది అయితే తాజాగా వెలుగు చూసిన ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది..కన్నా తండ్రి కసాయి వాడిగా మారిపోయిన సందర్భం వెలుగులోకి వచ్చింది


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. రక్తం పంచుకుపుట్టిన కన్నకూతురిపైనే కన్నేశాడు.