గుడిలో తీర్థం సేవించి, ఇలా చేయకండి? Devotional Bhakthi Songs Programs

తీర్థం యొక్క విశిష్టతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుడికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం అయ్యాక తీర్ధం తీసుకుంటూ ఉంటాం. తీర్ధాన్ని మూడు సార్లు తీసుకుంటాం. ఆలా మూడు సార్లు తీర్ధం ఎందుకు తీసుకుంటారో చాలా మందికి తెలియదు. తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. చాలా పవిత్రంగా తయారైన తీర్ధం తీసుకోవటం వలన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.