అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి     2017-10-06   06:20:16  IST  Lakshmi P

Eat banana regularly and stay away from these diseases

* అరటిపండు లో ఫైబర్ అధికపాళ్ళలో ఉంటుంది. కడుపు ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే, తిన్న తిండి బాగా అరిగి, మలంలో మొత్తం పోవాలంటే ఫైబర్ చాలా అవసరం. అరటిపండు ఈ ఫైబర్ ని ఇస్తుంది. అంటే, మలబద్దకం లాంటి సమస్యలను, అజీర్ణం లాంటి ప్రాబ్లంను అరటిపండు నిలువరిస్తుంది అన్నమాట.

* అరటిలో కాల్షియం శాతం కూడా ఎక్కువ. మీ ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. లేటు వయసులో ఉన్నవారు అరటి తింటే కాల్షియం లాభలను పొందవచ్చు.

* పచ్చిగా ఉండే అరటి డయాబెటిస్ పషెంట్లకు కూడా మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే షుగర్ వ్యాధీ పెద్ద స్టేజిలో ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి.