దీపావళి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే కోటీశ్వరులు అవుతారు Devotional Bhakthi Songs Programs  

దీపావళి పండుగ ఆంటే అందరు ఇష్టపడతారు. ఆ రోజు పూజ చేసుకొని టపాసులు కాల్చుతారు. లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు,వ్రతాలూ చేస్తూ ఉంటాం. ఆలా కాకుండా దీపావళి రోజు లక్ష్మి దేవి అనుగ్రహం పొందితే ఆ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండవచ్చు. అయితే దీపావళి రోజు లక్ష్మి దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం.