Disadvantages of Masturbation

హస్తప్రయోగం చెడ్డ అలవాటేమి కాదని , దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం ఉండదని సేక్సాలాజిస్టులు చెబుతూ ఉంటారు . దాని వలన లాభాలు ఉన్నాయి ఒప్పుకుంటాం కాని, నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు సైకాలజిస్టులు . ఇటు మానసికంగా, అటు శారీరకంగా హస్త ప్రయోగం అలవాటుతో నష్టాలు ఉన్నాయని స్టేడి హెల్త్ ఒక కథనంలో పేర్కొంది . హస్తప్రయోగం ఖచ్చితంగా తప్పదు అన్నప్పుడు చేస్తే పర్వాలేదు కాని , అదేపనిగా చేసుకుంటూ కూర్చుంటే చాలా నష్టాలున్నాయట . అవేంటి చూద్దాం .

* హస్త ప్రయోగం తరుచుగా చేసుకుంటూ ఉంటే , తప్పు చేస్తున్నట్టుగా బాధపడటం , మనల్ని మనం అసహ్యించుకోవడం లాంటివి జరుగుతాయి .

* హస్తప్రయోగం తరుచుగా చేస్తే , జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి .

* ఈ ఆలవాటు వలన అన్నిటికి ఇబ్బందే . మిగితా విషయాల మీదకి మనసు వెల్లదు . ఏ పని కూడా మనసుపెట్టి చేయలేం .

* సిగరేట్ మద్యం లాగే ఇది కూడా వ్యసనంగా మారిన కేసులు చాలానే ఉన్నాయట . కొందరైతే పెళ్ళి అయిపోయినా కూడా మానలేకపోతున్నారట .

* శుభ్రత లేనివారికి హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఎంత ఎక్కువ ఉంటే , రకరకాల ఇన్ఫెక్షన్లు రావడానికి ఆవకాశం అంత ఎక్కువ ఉంటుంది .

కాబట్టి మన దినచర్యను ఇబ్బంది పట్టేె పని ఏదైనా సరే, కంట్రోల్ లోనే ఉంచుకోవాలి . రోజు తాగితే తేనే కూడా చేదు అంటారు కదా, హస్తప్రయోగం కూడా అలానే.