ఈ నియమాలు పాటిస్తే చాలు మధుమేహం రాదు     2017-10-13   23:17:12  IST  Lakshmi P

Diabetes Control Tips

మధుమేహం..ప్రపంచాన్ని..గజగజా వణికిస్తున్న జబ్బు.దీని దెబ్బకి..ప్రతీ ఏటా మధుమేహ మరణాల సంఖ్య ఎక్కువై పోతోంది…ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం..ప్రపంచంలో అత్యధిక మరణాలు ఎక్కువగా జరిగేది..గుండె జబ్బులతో.కానీ ఇప్పుడు ఆ స్థానంలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చేలా ఉంది అని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు..

అయితే మధుమేహం రాకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు..ఎటువంటి ఆహరం తీసుకోవాలి..ఎలా తినాలో అనే నియమాన్ని పాటిస్తే చాలు..