డబ్బు కోసం తల్లి శవం తో..ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా..విషాద సంఘటన     2018-05-24   02:57:01  IST  Raghu V

మనల్ని నవ మాసాలు మోసి కానీ పెంచుతుంది అమ్మ,అందుకే అమ్మను కనిపించే దేవత అంటారు అటువంటి అమ్మ చనిపోతే ఎవరైనా కంటతడి పెట్టుకుంటారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి కొడుకులుగా పుట్టినందుకు తమ రుణం తీర్చుకుంటారు. కానీ డబ్బుల కోసం తల్లి చనిపోయినా ఆమెకు వచ్చే పింఛన్‌పై కన్నేశారు నలుగురు సుపుత్రులు. ఆమె మృతదేహాన్ని​ 5 నెలలపాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి విషయం బయటపడడంతో జైలు పాలయ్యారు.

ఈ విషాద ఘటన వారణాసిలోని కబీర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్‌ నగర్‌కు చెందిన అమరావతి దేవి(70)కి ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె తన నలుగురు కుమారులు, కుమార్తెతో కలిసి ఒకే చోట నివాసం ఉంటుండగా, ఒక కొడుకు మాత్రం వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

అసలు విషయం ఏమిటంటే..